రెండు సర్వే రిపోర్టుల ఎఫెక్ట్
. . . సర్వేయర్ కు మెమో జారీ నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సర్వేయర్ స్వప్నకు తహసీల్ధార్ కు మెమో జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని అవదూత నిర్మలానంద స్వామికి 1984లో కేటాయించిన అసైన్డ్ భూమి సర్వే కోసం దరఖాస్తు చేశారు. 2019 కరోనా కాలం నుంచి తన వ్యవసాయ క్షేత్రాన్ని కౌలు చేస్తున్న వారు చెరబట్టడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. కానీ...