బెస్ట్ అవైలేబుల్ స్కీంకు బకాయిల ఎఫెక్ట్

రెసిడెన్సియల్ స్టూడెంట్స్ వద్దు. . . డే స్కాలరే ముద్దు బీఏయస్ రెసిడెన్సియల్ స్టూడెంట్లు మాకొద్దంటున్న కార్పోరేట్ యజమాన్యాలు డబ్బులు తీసుకుని విద్యార్థులకు స్కూల్ బుక్స్ లను అమ్మిన యాజమాన్యాలు ప్రభుత్వం పీజు బకాయిలు చెల్లించకపోవడంతో టీసీలు తీసుకోవాలని ఒత్తిడి విద్యా సంవత్సరం ప్రారంభమై ఇరవై రోజులు గడిచిన ఇంటివద్దే విద్యార్థులు రూ.20 వేలు ఇస్తేనే చదువు చెబుతామంటున్న ప్రైవేట్ స్కూల్స్   నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ చదువులు అందించేందుకు...