డిప్యూటీ చీఫ్ డీ మిషన్ గా ఈగ సంజీవ్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 14 వరకు ఉత్తర ఖాండ్ లో జరుగనున్న నేషనల్ గేమ్స్ కు డిప్యూటీ చీఫ్ డీ మిషన్ గా డిస్ట్రిక్ట్ ఒలంపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈగ సంజీవ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేషనల్ గేమ్స్ కు తెలంగాణ నుండి ఇద్దరు డీ సీ డీ ఎం లను నియమించగా అందులో జిల్లా నుండి సంజీవ్ రెడ్డి నియామకామవ్వడం విశేషం. సంజీవ్ రెడ్డి నియామకం పట్ల ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ ఆంధ్యాల లింగన్న,...