విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్   దర్పల్లి, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలాల్లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పిడిఎస్యు విద్యార్థి నాయకులు ధర్పల్లి లో పలు స్కూలను సందర్శించారు. ఈ సందర్భంగా టీ యు సీ ఐ కార్యదర్శి రమేష్, పీ డీ ఎస్ యు...