బిజెపి పాలనలో అత్యంత ప్రమాదంలో విద్యారంగం
. . . ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్ . . . వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి . . .ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జాతీయ ఉద్యమ ఆకాంక్షలకు రాజ్యాంగానికి ఫెడరల్ సూత్రాలకు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్...