తెలంగాణలో విద్యారంగం కుంటుబడింది : పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో విద్యారంగం కుంటుబడిందని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి ఆరోపించారు. నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్ షాప్ గురువారం జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి గారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యారంగాన్నినిర్లక్ష్యం చేశాయన్నారు. నిరుద్యోగులు,ప్రైవేటు ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగా లిచ్చి కాంగ్రెస్ చేతులు...