సమాజాన్ని ఉన్నతీకరించడంలో విద్య దే కీలకమైన పాత్ర
. . .ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్టారెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్య ను ఉన్నతీకరించే ప్రయత్నం విశ్వవిద్యాలయాలు సంస్కరణలు చేపడుతున్నాయి. ఉన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవస్థలో మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్టారెడ్డి అన్నారు. నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలను బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్టారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ...ఎన్.ఈ.పి. ఆధారంగా విద్యార్థి కేంద్రకంగా విద్యలో గుణాత్మకమైన మార్పుల కోసమే డిగ్రీ, పి.జి. పాఠ్య...