అంధకారంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాబ్యాసం

ప్రభుత్వ పాఠశాలలు అంటే సమస్యలకు నిలయంగా మారాయి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ల పైన,కాంట్రాక్టర్లపై, ఉన్న ప్రేమ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పైన లేదన్నారు, పెండింగ్ లో ఉన్న మిడ్డే మిల్స్ బకాయిలను విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేసారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల హై స్కూల్ ను సోమవారం ఆకస్మిక  ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన...