విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. రాజీనామా డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నాందేవాడ చౌరస్తాలో వామపక్ష మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా...