చదువుతోనే భవిష్యత్

భీమ్ గల్, బతుకమ్మ : చదువుతోనే భవిష్యత్ ఉంటుందని, విద్యార్థి దశలో ఇష్టంతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్ అన్నారు. మండలంలోని బెజ్జోరా జెడ్పీహెచ్ఎస్ లో ఎస్సెస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన గంగా గోపాల్ (585), దీప్తి (584), కీర్తన (579) లను మంగళవారం రవీందర్ సన్మానించి భగవద్గీత గ్రంథాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, చదివిన పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు ఉత్తమ...