విద్యే భవిష్యత్తుకు పునాది..
. . . డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి... బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలను పరిశీలించి కళాశాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో...