జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య
. . . చిన్నారులకు విద్యా సామగ్రి, పండ్ల పంపిణీ . . . విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్న కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని పి.ఆర్.టి.యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి పేర్కొన్నారు. గత 32 సంవత్సరాలుగా సమాజ సేవలో నిమగ్నమై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన ఆయన గురువారం తన జన్మదిన వేడుకలను...