విద్య ప్రతి పౌరుడి రాజ్యాంగబద్దమైన హక్కు

  . . . వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విద్య ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్య వ్యాపారంగా మారిపోయిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజుల...