విద్యా వైద్యం సేద్యం ఇది ప్రజల ఆకాంక్ష
. . . భూ కబ్జాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదు . . . విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి నిజామాబాద్, బతుకమ్మ: నాణ్యమైన విద్య అందించేంతవరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని అందరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని అప్పుడు మాత్రమే వారు వైఖరి మార్చుకొని,నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకు వస్తారని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ , మాజీ సినియర్ ఐఎఏస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా బస్ యాత్రలో...