విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చారు

పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య   ఆర్మూర్, బతుకమ్మ : దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం (POW) జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు.  శుక్రవారం నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూరు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుండి సివిఆర్ జూనియర్ కళాశాల వరకు  వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన , అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సందర్భంగా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య మాట్లాడుతూ...