ఆట, పాటలతో అంగవాడీల్లో పిల్లలకు విద్యా భోధన

ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ: ముచ్చటగా మూడు సంవత్సరాలు నిండిన బాల బాలికలకు ప్రాయానికి అనుగుణంగా ఆటపాట లతో ప్రభుత్వ అంగన్ వాడి కేంద్రాల్లో విద్యాభోధన చేయడం జరుగుతుందని ఎంపీడీఓ. గంగుల సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బెజ్జోరా గ్రామంలో ఐ సీ డీ ఎస్ ఆధ్వర్యంలో సీ డీ పీ ఓ నేత్రుత్వంలో నిర్వహించిన అమ్మ మాట... అంగన్ వాడి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పిల్లలు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ...