ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
. . . ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే బోధన్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకు విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని బీడీఎస్ఎఫ్ (భారత్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్) విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం బోధన్ పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయం ఎదుట బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం...