రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి పీఏకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు

  . . . సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం . . . వివరణ ఇవ్వకపోతే విద్యాశాఖ చర్యలకు రంగం సిద్దం నిజామాబాద్, బతుకమ్మ : విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాప్రతినిధి వద్ద అనధికారికంగా వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వద్ద పీఏగా పని...