ప్రభుత్వ పాఠశాలలో ఉచిత సేవల విషయంలో విద్యాశాఖ ప్రమేయం లేదు

రాష్ట్ర శాఖ సంచాలకుల ఆదేశాల మేరకే నియామకాలు గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు బాబర్, రాజులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ నిజామాబాద్, బతుకమ్మ ; నిజామాబాద్ జిల్లాలో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సేవల కోసం నియామకాలపై జరుగుతున్న వివాదంపై జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా నియామకాల కోసం రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకే కొన్ని పాఠశాలల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ...