Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 3:02 am Posted by : ramakrishna

పీఆర్ టీయు మండల ప్రెసిడెంట్ గా ఎడ్ల శేఖర్

బతుకమ్మ, భీంగల్ – భీంగల్ మండల పీయర్ టీయు నూతన ప్రెసిడెంట్ గా ఎడ్ల శేఖర్ ను  ఎన్నుకొన్నారు. గురువారం మండల కేంద్రంలోనిర్వహించిన పీయర్ టీయు సర్వ సభ్య సమావేశంలో డిస్ట్రిక్ట్ పీయర్ టీయు ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి,డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ల ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి సారథ్యంలో ఎన్నికలను నిర్వహించారు. 2024-26 గాను ఎన్నుకొన్న ఈ నూతన మండల కమీటీ లో జనరల్ సెక్రటరీ గా రాష్ట్ర దయాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ గా రవీందర్, సెక్రటరీగాశ్రీనివాస్, మహిళ వైస్ ప్రెసిడెంట్ గా సుమలతను మహిళా సెక్రటరీ గా రాధికలను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.