సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ
హైదరాబాదాద్, బతుకమ్మ : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈకేసులో నిందితులు డాక్టర్ నమ్రత, కల్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణను కోర్టు అనుమతితో చంచల్ గూడ జైలులో అధికారులు విచారిస్తున్నారు. బుధవారం నుంచి ఈనెల 28 వరకు నిందితులను దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది.