ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థికవృద్ధి
. . . జిల్లా జడ్జి భారత లక్ష్మీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : వ్యవస్థలలో పాలకవర్గాలు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి వి ఎన్ భారత లక్ష్మీ అన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల పరపతి సహకార సొసైటీ లిమిటెడ్ నూతన అధ్యక్షుడు చింతకుంట సాయిరెడ్డి, కార్యదర్శి పడిగల వెంకటేశ్వర్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ వెంకటరమణ గౌడ్ జిల్లాకోర్టు సముదాయంలోని తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...