పాడి పశువులతో ఆర్థికంగా వృద్ధి చెందాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :పాడి పశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశాయిపల్లి గ్రామంలోని ప్రగతిభవన్ లో 17 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రస్తుతం పంపిణీ చేసే పశువులకు డెలీవరి తర్వాత  12 నుంచి 15 లీటర్ల పాలు...