ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లు దేశంలో అమలు చేయాలి
. . .జిల్లాకు చేరిన ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర ఇందూర్, బతుకమ్మ : కుల వివక్షకు స్వస్తి పలికి, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర కొనసాగుతుంది.ఆర్థిక్, ఆధార్, ఆరక్షన్ ఆందోళన్ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రథయాత్ర నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డులో గల ఓ హాల్ లో మీడియాతో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆర్థిక...