విద్య ద్వారా  ఆర్థిక వెనుకబాటును జయించవచ్చు

హైదరాబాద్, బతుకమ్మ :  విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును జయించవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చన్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి అందజేశారు. 320 మందికి ఉద్యోగ నియమాకాల పత్రాల అందజేత కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. సీఎఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...