ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి
. . . షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రాంతీయంగా చిన్న వ్యాపారులకు వాణిజ్య సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని, ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, నాగిరెడ్డి పేట్ మండల కేంద్రం, గోపాల్ పేట్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న 6...