సులభతరంగా అనుమతుల ప్రక్రియ
దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి తెర లైడార్ సర్వేతో వనరుల మ్యాపింగ్ అన్ని విభాగాల విభజనలో ఏకరూపత ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అధ్యయనంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పౌర సేవలు, అనుమతులపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి...