ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు..!

474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై ఈసీ కఠిన చర్యలు ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ప్రధాన కారణం రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల తొలగింపు దేశంలో ప్రస్తుతం 2,046 గుర్తింపు లేని పార్టీలు   ఢిల్లీ, బతుకమ్మ : దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. నిబంధనలను పాటించని వందలాది పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్...