తెల్లవారు జామున తెలంగాణా లో భూకంపం

  . . .  రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రత  వెబ్ డెస్క్, బతుకమ్మ: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వైపు నైరుతి రుతుపవనాల ప్రవేశం కాలంలో వర్షాలు కురుస్తుండగా తెలంగాణ ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఉదయం భూ ప్రకంపనలు  రిక్టర్ స్కేల్ పై 3.8 గా రికార్డు అయ్యాయి. ఈ భూకంపం కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం పరిసరాలు మొదలుకొని  ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వాయువ్య దిశలో 111 కిలోమీటర్ల దూరంలో భూగర్బంలో...