తైవాన్‌లో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో ప్రకంపనలు..! హైదరాబాద్, బతుకమ్మ : వరుస భూకంపాలు తైవాన్‌ను వణికించాయి. దాంతో రాజధాని తైపీ సిటీలో భయానక వాతావ రణం నెలకొంది. రిక్టర్ స్కేల్‌పై 5..0 తీవ్రతతో భూకంపం సంభవించిన ట్లుగా ఆ దేశ వాతావరణ శాఖ పేర్కొంది. భూకంపంతో తైపీలో కొద్ది సెకన్ల పాటు భూమి కంపించగా.. జనమంతా భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం తెలిపింది. ఈశాన్య తీరంలోని యిలాన్‌కు...