భీమ్ గల్ మండలంలో కంపించిన భూమి?

.  మెండోరా స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయన్న గ్రామస్తులు . ధ్రువీకరించని నిజామాబాద్ జిల్లా అధికారులు భీమ్ గల్, బతుకమ్మ : ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంగా ఏర్పడిన భూకంపం ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలపై పడింది. భూకంపం ప్రభావం కరీంనగర్ - నిజామాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామాల్లో కూడా కనిపించింది. భీమ్ గల్ మండలం మెండోరా గ్రామంలో ఉదయం 7.27 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గ్రామంలోని పలువురు యువకులు దీన్ని ధ్రువీకరించారు. తాము ఇంట్లో ఉన్న సమయంలో భూమి కంపించినట్లు...