ప్రాణంకన్నా భూమే ఎక్కువ

. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర వివాదాలు . ఎదుటి వారిని హతమార్చేందుకు సిద్ధమవుతున్న వైనం . అచేతనావస్థలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు . అన్నీ తెలిసి కళ్లు, చెవులు మూసుకుంటున్న అధికారులు నిజామాబాద్, బతుకమ్మ: భూమి కన్నా ఏదీ ఎక్కువ కాదని, తాము చచ్చేందుకైనా.. ఎదుటి వ్యక్తిని చంపేందుకైనా సిద్ధమంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏకంగా పేరు మోసిన పొలిటికల్ లీడర్లపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల విలువ...