ముందస్తు అప్రమత్తం
. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్ అయిన యంత్రాంగం . నగరంలో వరద ముప్పు లేకుండా జాగ్రత్తల దిశగా చర్యలు . డ్రైనేజీల్లో పూడిక తొలగింపు.. నూతన మురుగు కాలువ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి . నగరంలో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హనుమంతు, నుడా చైర్మన్ వేణు . మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ముందస్తు వర్షాలు పాలకులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టే దిశగా...