ఆదిలోనే చెట్ల నరికివేత
ఎల్లారెడ్డి రేంజ్ లో అటవీ అధికారుల పరిశీలనలో గుర్తింపు అధికారుల పరిశీలన తరువాత ఆగని చెట్ల నరికివేత ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి అటవీ రేంజ్ పరిధిలోని కళ్యాణి బీట్ పరిధిలో రత్నాపూర్ గ్రామ శివరు లోని అడవి ప్రాంతంలో చెట్ల నరికివేత కొనసాగుతుంది. ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అడవి ప్రాంతానికి పరిశీలించినప్పటికి అడవి ప్రాంతంలో చెట్లు నరికివేత కొనసాగుతూనేవుంది. ఫారెస్టు అధికారులు కళ్లు తెరిచేది ఎప్పుడు.. ఎల్లారెడ్డి మండలం రత్నాపూర్ గ్రామ పరిధిలో ఫారెస్ట్ భూముల్లో...