విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో తెల్లవారుజామున భూప్రకంపనలు

  . . .భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు . . . రిక్టర్ స్కేల్ పై 4.5 గా నమోదు  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం  పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడం, వింత శబ్దాలు రావడం తో ఏం జరుగుతుందో తెలియక జనం ఉలిక్కిపడి లేచారు....