ముందస్తు గుర్తింపు, జీవనశైలి మార్పులే కీలకం

మెడికవర్ హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్ వైద్యులు డా.దత్తురాజ్ నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం మధుమేహం పై అవగాహన పెంపు, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మధుమేహం ఇప్పుడు పెద్దవారికే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 ఏళ్ల లోపు 11 లక్షల మందికి పైగా పిల్లలు, యువకులు టైప్-1 మధుమేహంతో బాధపడుతున్నారు. అలాగే 15–19...