బిల్లులు అడుగకుండా సర్పంచ్ లను భయపెట్టాడానికి ముందస్తు అరెస్టులు

సర్పంచ్ ల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి వేముల  నిజామాబాద్, బతుకమ్మ: గ్రామాలలో పనులు చేసి తమకు రావాల్సిన బిల్లుల కోసం  ప్రభుత్వంను అడగుతున్న సర్పంచ్ లను అరెస్టు చేయడం దారుణం అని  మాజీ మంత్రి, బాల్కోండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన నియోజకవర్గంకు చెందిన సర్పంచ్ లను సోమవారం తెల్లవారు జామున అరెస్టు చేయడం పై  వేముల స్పందించారు. పది నెలల క్రితం పనులు చేసిన వారిని భయపెట్టడం కోసం అరెస్టు చేయడం దారుణం... పని చేసిన...