సర్పంచ్, ఉప సర్పంచ్ ల ముందస్తు అరెస్టు

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ లను సోమవారం  ప్రొద్దున నాలుగు గంటల నుండి అక్రమంగా అరెస్టు చేసి ఏర్గట్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావడం పట్ల సర్పంచ్, ఉప సర్పంచ్ ల తరఫున బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం, మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సర్పంచ్ లు వర్క్ చేసిన బిల్లులను వెంటనే చెల్లిస్తామని, డాంబికాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్...