సీఎం పర్యటన సందర్భంగా నేతల ముందస్తు అరెస్టు

నిజామబాద్, బతుకమ్మ : జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా  పోలీసులు పలువురు నేతలను ముందస్తు అరెస్టు చేశారు.  పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేశ్, జిల్లా కోశాధికారి నిఖిల్, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ ఏరియా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ లు ఉన్నారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా  మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాకు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదని...