బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల బిఆర్ఎస్ నాయకులను పోలీసులు మందస్తుగా అరెస్టు చేశారు. బిఆర్ఎస్ నాయకుల, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ఇంటిపై దాడిని నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపుమేరకు హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్నారని పట్టణానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. పిట్లం మండల అధ్యక్షుడు వాసరి రమేష్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి నర్సాగౌడ్ ,నవీన్, నవీన్ రెడ్డి, పలువురు కార్యకర్తలను శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసి...