డ్రగ్ పార్టీని గుట్టురట్టు చేసిన ఈగల్ టీం 

  . . .  ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్     హైదరాబాద్, బతుకమ్మ :   మొయినాబాద్ లోని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై శనివారం రాత్రి ఈగల్ టీం దాడి చేసింది. ఈ దాడిలో 11మంది పార్టీ చేసుకున్నట్టు గుర్తించారు. వారందరికీ స్థానిక పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్ టెస్టులను నిర్వహించారు. అందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏలూరు ఎంపీ...