గంజాయి సరఫరా నెట్‌వర్క్ లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
. . . ఏడాదిలో ఏడు టన్నుల గంజాయి స్వాధీనం . . . గంజాయి సప్లయ్ ను విచ్చిన్నం చేయడమే లక్ష్యం . . . మత్తు పదార్థాల నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్టు కేసులు . . . విలేకరుల సమావేశంలో ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ గిరిధర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని,...