ఉప కేంద్రంలో తాగి విధులు

కరెంటు లేకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం బలగంను చూసి పరార్ ఆలస్యంగా వెలుగులోకి వేల్పూర్ బతుకమ్మ కరెంటు పోయి అరగంట కావస్తున్నా రావడం లేదని ఫ్యూస్ అఫ్ కాల్ కు ఫోన్ చేసారు. సబ్ స్టేషన్ లో తాగి విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ పై గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. ఆర్మూర్ డివిజన్ వేల్పూర్ సెక్షన్ లోని కుకునూర్ గ్రామంలో గల సబ్ స్టేషన్ లో సోమవారం రాత్రి జరిగిన పరిస్థితి ఇది. తాగి విధులు కరెంటు సబ్ స్టేషన్ నుంచే సరఫరా అవుతున్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి....