ఇష్టారాజ్యంగా వార్డు ఆఫీసర్ లకు డ్యూటీలు

. మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల తీరుపై విమర్శలు . నాయకుల సిఫారసు ఉన్న వారికి పెద్దపీఠ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు ఆఫీసర్ ల విధుల కేటాయింపుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల సిఫార్సుల మేరకు కొందరు వార్డు ఆఫీసర్ లకు కోరుకున్న చోట విధులు కేటాయించిన సంబంధిత అధికారులు మిగతా వారికి తమకు ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు వేశారు. కోరుకున్న చోట పోస్టింగ్ లభించిన వారు డ్యూటీలు చేస్తుండగా, కార్పొరేషన్ అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు డ్యూటీలు...