జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలి

  . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   లింగంపేట్, బతుకమ్మ :   పోలీస్ సిబ్బంది జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సిబ్బందికి సూచించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతిని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ స్టేషన్...