Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 1:25 pm Posted by : ramakrishna

సెప్టెంబర్ 21 నుంచి తెలంగాణలో దసరా సెలవులు

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.