ఎమ్మెల్యే తోట ఆధ్వర్యంలో దసరా వేడుకలు
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ లో శుక్రవారం దసరా పండుగ సందర్భంగా కార్యకర్తలు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాబోయే జెడ్పిటిసి ఎన్నికలలో మంచి వ్యక్తికి సీటు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విజయవంతం సాధిస్తుందని ఆయన అన్నారు. ప్రజలకు గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత...