కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ గురుకులాలు అధోగతి 

విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు బిఆర్ఎస్ ప్రత్యక్ష కార్యాచరణ బీఆర్ఎస్వి విభాగం గురుకుల బాట సందర్శన కమిటీ జిల్లా ఇన్చార్జ్ సాయి తేజ  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ గురుకులాల పరిస్థితి అధోగతి పాలైందని బీఆర్ఎస్వి విభాగం గురుకుల బాట సందర్శన కమిటీ జిల్లా ఇన్చార్జ్ సాయి తేజ అన్నారు.  రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఇకపై...