కేసిఆర్ హయంలోటియుఎఫ్ఐడీసీ  100 కోట్ల నిధులు తీసుకువచ్చాం

  . . .  సంబంధించిన నిధులతో 90 శాతం పనులకు భూమి పూజ చేశాం . . .  వంద కోట్లు తెచ్చానని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ చెప్పుకోవడం సమంజసం కాదు . . .  బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ధ్వజం  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్  ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నగర అభివృద్ధి కోసం 100 కోట్లు నిధులు తీసుకువచ్చానని ప్రకటించారు.కానీ అవి ఆయన తెచ్చిన వి కాదని నిజామాబాద్ జిల్లా...