దుర్గనవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండపాల నిర్వాహకులను నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరీఫ్ కోరారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో దుర్గామాత ఆర్గనైజర్లతో మీటింగ్ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పది రోజుల పాటు జరిగే ఉత్సవాలు దసరా పండుగను శాంతియుత వాతావరణంలో జరిగేలా నిర్వాహకులు సహకరించాలన్నారు. పోలీసు శాఖ మండపాల నిర్వాహకులతో అన్ని విధాల...